శ్రీ చింతల శ్రీనివాస్ గారికి వారు సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా అమెరికన్ కాలిఫోర్నియా మీడియా యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారిచే హనోరరీ డాక్టరేట్ పి.హెచ్.డి ఇన్ లిటరేచర్ ప్రదానం చేసినందులకు మరియు అవోపా హైదరాబాద్ వారు వారికి సన్మానం చేసినందులకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బుల్లెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెలుపు చున్నవి.
అభినందనలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి