మంచిర్యాలలో ఆరోగ్య శిబిరం

తేదీ 8.8.2019 రోజున అవోపా మంచిర్యాల వారు ఉ. 10 - 1గం వరకు స్థానిక  శ్రీకర హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత ఆత్రోపెడిక్ హెల్త్ క్యాంప్ ను ఆర్యవైశ్య భవన్, లక్షెట్టిపేట రోడ్ మంచిర్యాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు శ్రీ గంజి స్వరాజ్యబాబు ఉపాధ్యక్షుడు సామా నారాయణ, సిరిపురం శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా అవోపా అధ్యక్షుడు సత్యనారాయణ, వజ్జల రాజమౌళి, గుండా ప్రభాకర్,  టౌన్ అవోపా అధ్యక్షుడు సత్యవర్ధన్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఎఫ్.ఎస్ N.శ్రీనివాస్, kv.ప్రతాప్ చేట్ల రామన్న, పల్లెర్ల శ్రీహరి, బళ్ళు శంకర్ లింగం, ఎర్ర సత్యము, వైకుంఠం, సుధాకర్ము, ముక్క రమేష్జి, జిల్లా ప్రధాన కార్యదర్శి కటుకూరి కిషన్ కోశాధికారి తదితరులు పాల్గొన్నారు. Dr. అఖిల్ దాడి ఇతర వైద్యులు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఆరోగ్య శిబిరానికి సుమారు 400 ప్రజలు హాజరై ఉచిత వైద్య పరీక్షలు చేపించుకున్నారు. ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించినందులకు తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్యబాబు అవోపా న్యూస్ బుల్లెటిన్ సంపాదక వర్గం మంచిర్యాల అవోపా వారిని సంధానకర్త సిరిపురం శ్రీనివాస్ గారిని అభినందిస్తున్నవి. 


కామెంట్‌లు