నూతన ఉద్యోగ శుభాకాంక్షలు


వరంగల్ ములుగు రోడ్డు లోని వాసవి మాత దేవాలయ కమిటీ కార్యదర్శయిన అంచూరి శ్రీనివాస్ గారి పెద్ద కుమారుడు Dr అంచూరి కార్తీక్ కు శ్రీ వాసవీ మాత ఆశీస్సులతో నిట్ వరంగల్ లో మెడికల్ ఆఫీసర్ గా ఉద్యోగం వచ్చినదని,  నిట్ రిజిస్ట్రార్ గారు నియామకం పత్రం అందజేయగా ఈరోజు విధుల్లో చేరడం జరిగిందని తెలియజేసారు. కావున తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు తెలంగాణ అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము డా. అంచూరి కార్తీక్ కు మరియు వారి తల్లిదండ్రులు  అంచూరి విజయలక్ష్మి శ్రీనివాస్ గారలకు అభినందనలు తెలుపు చున్నవి.


కామెంట్‌లు