Activities of Avopa Hyderabad in Feb 23

 తేది 5.2.23  రోజున  ఆవోపా కార్యాలయం, అర్ టి సి క్రాస్ రోడ్దు, వాసవి మాత పూజను కావించి   2023 బడ్జెట్ పై జి యస్ టి మరియు ఇన్ కమ్ టాక్స్ పై అవగాహ కల్పించారు. ఈ కార్యక్రమానికి శ్రీ కిషన్ CE GHMC గారు. ముఖ్య అథితి గా పాల్గొన్నారు. (ఫోటో) 

స్పీకర్ శ్రీ మళ్ళి కార్జున గుప్తా మరియు శ్రీ సి ఎ బి చక్రపాణి వారి సమక్షంలో జరిపినారు. ఈ కార్యక్రమానికి అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ నమఃశివాయ, కార్యదర్శి రవి గుప్త, కోశాధికారి  మాకం బద్రీనాథ్ పూర్వ అధ్యక్షుడు బి.చక్రపాణి తదితరులు హాజరైనారు. తదనంతరం స్పీకర్  గార్లను సన్మానం చేయడం జరిగినది. (ఫొటో)

ఫిబ్రవరి నెలలో అనాధాశ్రమ సేవలొ బాగంగా (10) ఆశ్రమాలలోని (500+   ) మంది అనాథలకు (15 ) రోజులు సరిపడా రూ50,000/- విలువైన  వంట సరుకులు పంపిణి చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ నమఃశివాయ, కార్యదర్శి రవి గుప్త, కోశాధికారి మాకం బద్రీనాథ్ అనాథ శరణాలయాల నిర్వాహకులు హాజరైనారు. (ఫోటో)

పోలా‌ పవన్ ఖమ్మం బీద వైశునికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తము 86,000/- ల చెక్కును ఇవ్వడం జరిగినది. ఈ మొత్తము గత నెలలో ఇఛ్చిన రూ.21000/-లకు అదనం అనగా ఇప్పడి వరకు రూ.1,07,000 లు అందజేయడమైనది. తెలంగాణ రాష్ట్ర అవోపా వీరు అందించిన సహాయాన్ని అభినందిస్తున్నది. 

తపస్య జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుచూ  బాలాపుర్ లో నివాసముంటున్న కుమారి  సాయి శరణ్య హైదరాబాదు వారికి పై చదువుల పీజు చెల్లించు నిమిత్తం 15000/- చెక్కును అందచేయడం జరిగినది. ఈ మొత్తము గత నెలలో అందించిన రూ3000/- .లకు అదనం. (ఫొటో)

మార్చి 26 న నోవాటెల్ లో జరిగే బ్రోచర్ ను మరియు సుప్రీం రిచ్ ఎలైట్ వెబ్‌సైట్ ను ముఖ్య అథితులు శివకుమార్ IG Intelligence , భొగ్గారపు దయానంద్ , కోలేటి దామోదర్ గార్ల తో  రిలిజ్ చేయడం జరిగినది.  ఈ కార్యక్రమము లో దాదాపు (70) మంది నాయకులు పాల్గొన్నారు. (ఫోటో)

తేదీ 25.2.2023 రోజున వరంగల్ లోని  హనుమాన్ పంక్షన్ హాల్ , భద్రకాళి మందిరం రోడ్దు లో తేదీ  వాటేల్ ఎచ్.ఐ.సి.సి హైదరాబాద్ లో ఉదయం 9.30 నుండి సాయంత్రం 7 వరకు జరుగు 6వ విడత వధూవరుల పరిచయ వేదిక యొక్క బ్రోచర్ ను తెలంగాణ రాష్ట్ర అవోపా సలహాదారు లయన్స్ క్లబ్ క్వెస్ట్ గవర్నర్ శ్రీ పోకల చందర్ ఆధ్వర్యంలో రిలీజ్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి   అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ నమఃశివాయ, కార్యదర్శి రవి గుప్త, కోశాధికారి  మాకం బద్రీనాథ్ వరంగల్ ప్రముఖులు (55) హాజరైనారు.

తదుపరి 26.2.23 న విజయవాడ లో వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మాజి మంత్రి వర్యులు , పర్యావరణ శాఖ చైర్మెన్ గుబ్బా చంద్రశేఖర్ గార్ల అధ్వర్యంలో రిలీజ్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి స్థానిక అవోపా మరియు వైశ్య నాయకులు (20) హాజరైనారు.(ఫోటో)

22.2.23 న పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మోదడగు విజయ గుప్తా గారిని , హాకా చైర్మెన్ మచ్చా శ్రీనివాస్ గారిని అవోపా హైదరాబాద్ కార్యాలయంలో సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమానికి అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ నమఃశివాయ, కార్యదర్శి రవి గుప్త, కోశాధికారి మాకం  బద్రీనాథ్ (ఫోటో)

తేదీ‌_22.2.23 రోజున ఇటీవల హైదరాబాద్ అగ్రికల్చరల్ కోపరేటివ్ అసోసియేషన్ చైర్మన్ గా నియమితులైన శ్రీ మచ్చా శ్రీనివాస్ గారిని వారి కార్యాలయంలో శాలువా కప్పి అభినందించడం జరిగినది. ఈ కార్యక్రమానికి అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ నమఃశివాయ, పూర్వాధ్యక్షుడు బి.చక్రపాణి, కార్యదర్శి రవి గుప్త, కోశాధికారి మాకం బద్రీనాథ్  తదితరులు హాజరైనారు (ఫోటో)

  • వాసవి మాత పూజను తేదీ ..... రోజున ........ అవోపా హైదరాబాద్ కార్యాలయ భవనంలో స్పీకర్ శ్రీ...... మరియు శ్రీ.....వారి సమక్షంలో జరిపినారు. ఈ కార్యక్రమానికి అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ నమఃశివాయ, కార్యదర్శి రవి గుప్త, కోశాధికారి బద్రీనాథ్ పూర్వ అధ్యక్షుడు బి.చక్రపాణి దితరులు హాజరైనారు. తదనంతరం స్పీకర్ శ్రీ.......గారికి సన్మానం చేయడం జరిగినది. (ఫొటో)

కామెంట్‌లు