నివాళులు

 

పొట్టి శ్రీరాములు గారి 60వ వర్ధంతి సందర్బంగా తెలంగాణ రాష్ట్ర అవోపా ఆధ్వర్యంలో రాష్ట్ర అవొపా అవరణలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించిన రాష్ట్ర అధ్యక్షులు మలిపెద్ది శంకర్, ఆర్థిక కార్యదర్శి నిజాం వెంకటేశం, ఈ రోజే నియామకం కాబడిన రాష్ట్ర అవోపా మహిళా విభాగ్ అధ్యక్షురాలు వేముల విజయలక్ష్మి ప్రధాన కార్యదర్శి ప్రవల్లిక గుప్త ప్రముఖ architect గజవాడ ప్రియాంక, పూజ తదితరులు.  ఈ సందర్బంగా అధ్యక్షులు మలిపెద్ది శంకర్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన మహనీయుడన్నారు వారి కారణంగానే తెలుగు రాష్ట్రం ఏర్పడిందన్నారు

మలిపెద్ది గారి నివాళులు

కామెంట్‌లు