పోకల పలుకులు

 

 పోకల పలుకులు
"ఏ సౌకర్యాలు లేని మొక్క అందమైన పువ్వులతో ఆదర్శం అయినట్లు, మంచి సంకల్పం  నీ తోడుంటే  సాధ్యం కానిది ఏదీ లేదు. మనం ఎంత మంచిగా ఉన్నా, ఎవరో ఒకరి అసూయా పరుల కథలో చెడ్డ వాళ్లమే..కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా, మనకు నచ్చినట్లు బ్రతకడమే మిన్న."

pokala mantra
“Heavy rains remind us of *challenges*in our life. Never ask for a lighter rain.Just pray for a better umbrella. That is ATTITUDE.”GM

కరోనా కవిత
“మౌనమే అంగీకారమని దుష్ట చైనా - కుటిల నీతి “అర్ధం”,
జన వినాశనమే - కరోనా రక్కసి “స్వార్థం”, భూకంపం లాంటి విలయతాండవమే - కరోనా భూతం “పరమార్థం”,
ప్రకంపనలను ఎదిరించి జయించడమే - మానవాళి “పరార్థం” చందరన్న మాట - సద్ది మూట!!
కామెంట్‌లు