🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_25.08.2020_* *_భౌమ వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
చక్కటి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. ధర్మసిద్ధి ఉంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. *_లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది_* .
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సాయం అందుతుంది. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అవసరానికి మించిన ఖర్చులు ఉంటాయి. అనవసర వివాదాలలో తలదూర్చకండి. *_ఇష్టదైవాన్ని పూజించండి._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. కుటుంబ సహకారం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_ఇష్టదైవారాధన శుభప్రదం._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
మిశ్రమ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. *_శివారాధన శుభప్రదం._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
శుభకాలం. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ప్రారంభించిన పనులలో చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. *_దైవారాధనను ఎలాంటి పరిస్థితులలో మానవద్దు._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
తలపెట్టిన కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురైన అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. గోసేవ చేస్తే బాగుంటుంది. *_నవగ్రహ ధ్యాన శ్లోకం చదువుకోవాలి._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మంచి ఫలితాలు అందుతాయి. కాలం ఉత్సాహంగా ముందుకు సాగుతుంది. *_ఇష్టదైవ శ్లోకాన్ని చదివితే మేలు జరుగుతుంది._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
ఈరోజు
ఏ పనిని మొదలు పెట్టినా సులువుగా పూర్తవుతుంది. అధికారులు సాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు. *_సూర్య ఆరాధన శుభదాయకం_*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులు సూచితం. శ్రమ అధికం అవుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. *_విష్ణు సహస్రనామం చదివితే మంచిది_* .
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
దైవబలంతో పనులను పూర్తిచేస్తారు. సుఖ, సౌఖ్యాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. *_శని ధ్యానం శుభదాయకం._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
తోటి వారితో కలిసి ఆనందంగా గడుపుతారు. శత్రు పీడ తగ్గుతుంది. ఆనందోత్సాహాలతో కాలాన్ని గడుపుతారు. *_శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం_*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా గడుపుతారు. *_ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
నేటి పంచాంగం రాశి ఫలాలు అందించిన సుబ్బారావు గారికి కృతజ్ఞతలతొ 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి