ఆశ్రితులకు చేయూత నందిస్తున్న డాన్స్ మాస్టర్ లారెన్స్


మీకు తెలిసిన ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నా, చదువుకి డబ్బు కావాలన్నా, ఎవరైనా చిన్నపిల్లలు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నా, తల్లిదండ్రులు వైద్యం చేయించలేని పరిస్థితుల్లో నున్నా మీకు తెలిస్తే తమకు తెలియజేయాలని సినీ ఆర్టిస్ట్ లారెన్స్ గారు కోరారు. వారిని సంప్రదించ వలసిన చిరునామా : “ది లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్” ఫోన్ నంబర్లు 09790750784, 09791500866కు. ఎలాంటి స్వార్థం లేకుండా పేదల అభ్యున్నతి కోసం పాటుపడుచున్న రాఘవ లారెన్స్ ను మనం ఆదర్శంగా తీసుకుందాం. పలువురికి తెలియజేసి అవసరార్ధులకు తోడ్పడాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ విజ్ఞప్తి మీకు తెలిసిన ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నా, చదువుకి డబ్బు కావాలన్నా, ఎవరైనా చిన్నపిల్లలు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నా, తల్లిదండ్రులు వైద్యం చేయించలేని పరిస్థితుల్లో నున్నా మీకు తెలిస్తే తమకు తెలియజేయాలని సినీ ఆర్టిస్ట్ లారెన్స్ గారు కోరారు. వారిని సంప్రదించ వలసిన చిరునామా : “ది లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్” ఫోన్ నంబర్లు 09790750784, 09791500866కు. ఎలాంటి స్వార్థం లేకుండా పేదల అభ్యున్నతి కోసం పాటుపడుచున్న రాఘవ లారెన్స్ ను మనం ఆదర్శంగా తీసుకుందాం. పలువురికి తెలియజేసి అవసరార్ధులకు తోడ్పడాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ విజ్ఞప్తి చేయు చున్నవి. లారెన్స్ గారి సేవా కార్యక్రమాలు


 


 


కామెంట్‌లు