జన్మదిన శుభాకాంక్షలు


ఆర్యవైశ్య ముద్దు బిడ్డ, కృషీవలుడు, వైశ్య లెజెండ్ శ్రీ రావికంటి శ్రీనివాస్ గారు మూడు దశాబ్దాలుగా ఈనాడు పాత్రికేయ వృత్తి లో ఉండి, ఆదిలాబాద్, తమిళనాడు, మహబూబ్ నగర్, వరంగల్ మినీ ఎడిషన్స్ ఇంచార్జ్ గా,ఆరు జిల్లా ల కో-ఆర్డినేటర్ గా విధులు నిర్వహించి ప్రస్తుతం ఈనాడు హైదరాబాద్ లో డిప్యూటీ న్యూస్ ఎడిటర్, తెలంగాణ జనరల్ డెస్క్ ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి తెలంగాణ రాష్ట్ర Avopa మరియు Avopa న్యూస్ బులెటిన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేయు చున్నవి


కామెంట్‌లు