అవోపా కోదాడ వారి ఆహార పంపిణి


అవొపా కొదాడ వారు హైవె పై నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు క్రమం తప్పకుండా గత 30రోజులుగా చేస్తున్న ఆహారం పంపిణీకి స్పందించిన మన కోదాడ ప్రముఖ వ్యాపారవేత్తలు శ్రీ పోతుగంటి రమేశ్‌ గారు మరియు శ్రీపొటుముత్తు విద్యాసాగర్-భారతి గార్ల  వివాహ వార్షికోత్సవ సందర్భంగా  ఆర్యవైశ్య వృద్దాశ్యమందు మరియు రామాపురం X రోడ్డు నందు,  ఆహారం, నీళ్ళు, లస్సీ, మజ్జిగ పంపిణీ చేశారు. అధ్యక్షులు.ఇరుకుళ్ళ చెన్నకేశవరావు ఉపాధ్యక్షులు. కందిబండ వెంకటేశ్వరరావు,వంగవేటి లోకేశ్‌& కొండ్లె రవిచంద్ర, చల్లా వెంకటేశ్‌ పాల్గొన్నారు.


కామెంట్‌లు