అభినందనలు


తెలంగాణ రాష్ట్ర సలహాదారు రమణాచారి గారు ఇటీవల ఆవిష్కరించిన అవోప న్యూస్ బులెటిన్ చీఫ్ ఎడిటర్ కూర చిదంబరం గారి *'అనుభవాలు-పాఠాలు'* అను వారి స్వీయానుభవాల కథల సంపుటిని ప్రతి గురువారం  *'నేటి నిజం'* అను తెలుగు  డైలీ న్యూస్ పేపర్లో ప్రచురింపబడుచున్నదని తెలియ బరచినారు. ఇందులకు కూర చిదంబరం గారిని తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు వారి కార్యవర్గము మరియు అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి అభినందనలు తెలియజేయి చున్నారు.


కామెంట్‌లు