అభినందనలు

తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు డిస్ట్రిక్ట్ 320 లయన్స్ క్వెస్ట్ చైర్ పర్సన్ *పోకల చందర్ గారు* తేదీ 29.10.2019 రోజున హోటల్ రమ్డామనోహర్ లో తన అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని తన వాక్చాతుర్యంతో  సభికులను ఒలలాడించి నందులకు మరియు క్వెస్ట్ చైర్మన్ గా 2018-19లో అందించిన వారి సేవలకు గాను వారికి *'ఎండి 320 బెస్ట్ క్వెస్ట్ చైర్మన్ అవార్డు'* ను సీనియర్ మోస్ట్ పిడిజి డా.ఎస్.ఎస్.రెడ్డి గారి  చేతుల మీదుగా ప్రధానం కావించడం జరిగింది అది ఎంతో హర్షదాయకం. అందులకు వీరికి తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్ష కార్యవర్గము మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెలియజేయి చున్నవి.
కామెంట్‌లు