వెనిశెట్టి రవికుమర్ కు అబ్దుల్ కలాం విశిష్ఠ సేవా పురస్కారం


అవోపా హుజురాబాద్ మాజీ అధ్యక్షుడు రాజపల్లి ప్రాథమిక పాఠశాల ప్రదోనోపాధ్యాయులు వెనిశెట్టి రవికుమర్ కు పొట్టిశ్రీరాములు జిల్లా సూళ్లూరుపేట సేవా సమితి అబ్దుల్ కలాం జయంతి ని పురస్కరించు కొని విశిష్ట సేవా పురస్కారాన్ని షార్ శాస్త్రవేత్తలు సూర్యనారాయణ సంస్థ ఫౌండర్ ఉస్మాన్ బాషా నుండి సూళ్లూరుపేటలో ఈ పురస్కారాన్ని అందించారు. అబ్దుల్ కలాం గారి ఆశయాలకు అనుగుణంగా వివిధ విద్యా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం, విద్యార్థుల నైతికవిలువలు పెంపొందించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డుకు ఎంపికచేశారు. 


కామెంట్‌లు