గురుపూజ, ప్రమాణ స్వీకారోత్సవం


తేదీ 5.9.2019 సెప్టెంబరు 2019 డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకొని జిల్లా ఆవోపా మంచిర్యాల మరియు పట్టణ ఆవోపా మంచిర్యాల ఆధ్వర్యములో గురుపూజోత్సవం లక్షేట్టిపేట్ వాగేశ్వర డీగ్రీ కాలెజ్ లో ఘనంగా జరిగింది. ఈసందర్భంగా పదవీవిరమణ చేసిన ఉపాధ్యాయులు శ్రీ పల్లెర్ల కాంతయ్య, శ్రీ నరెందుల లష్మికాంతం, శ్రీ వొజ్జెల కృపాకర్, మరియు ఉద్యోగం చేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ కాసం కూమార స్వామీ, శ్రీ రేణికుంట ప్రసాద్ గార్లకు ఘనంగా సన్మానము చేశారు. అనంతరం లక్సట్టిపేట్ నూతన ఆవోపా కమిటీ లో అధ్యక్షుడుగా శ్రీ పాలకుర్తి సుదర్శన్, ప్రధాన కార్యదర్శిగా శ్రీ అక్కనపెల్లి రవీందర్, కోశాధి కారిగా బొదుకూరి సత్తయ్య ఉపాధ్యక్షులు గా శ్రీ కొత్త సురేష్ శ్రీ కొత్త కిరణ్ కుమార్ శ్రీ చిరుమళ్ల శంకర్ శ్రీ వొజ్జెల శ్రీను మరియు ఇతర కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాతవాహన రీజనల్ ఆవోపా వైస్ ప్రెసిడెంట్ జె .ఎల్ .మధుకర్ గారు, గౌరవ అతిథిగా మంచిర్యాల అవోపా జిల్లా అధ్యక్షుడు శ్రీ గుండ సత్యనారాయణ, ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీ సిరిపురం శ్రీనివాస్, శ్రీ పల్లెర్ల శ్రీహరి, స్టేట్ ఆవోపా సెక్రేటిరీ శ్రీ వొజ్జెల రాజమౌళి, స్టేట్ ఆవోపా ఆర్గనైసింగ్ సెక్రటరీ, ఆవోపా గౌరవ సలహా దారులు శ్రీ నలమాసు కాంతయ్య శ్రీ కొత్త వెంకటేశ్వర్లు, పాత అధ్యక్షుడు శ్రీ పాలకుర్తి వేంకటేశ్వర్లు సభా అధ్యక్షత వహించారు. మంచిర్యాల ఆవోపా అధ్యక్షుడు శ్రీ సత్యవర్ధన్, ట్రెజరర్ సత్యనారాయణ, శ్రీనివాస్ గారలు మరియు స్థానిక ఆవోపా నాయకులు రంగ శ్రీను, గుండ సంతోష్, జయం శివ కుమార్, ఆక్కనపెల్లి కోటయ్య, గాదె రామన్న, రాజమౌళి, నరెందుల రమేష్, కటుకూరి కిషన్ జిల్లా ఆవోపా ప్రధాన కార్య దర్శి, శ్రీ కొంజర్ల శ్రీను రాష్ట్ర ఆవోపా కార్యవర్గ సభ్యులు కటకం శ్రీను వాసు అధిక సంఖ్యలో ఆవోపా సబ్యులు పాల్గొన్నారు. పలువురు వక్తలు గురుపూజోత్సవము ప్రాధాన్యత గురించి సర్వేపెల్లి రాధా కృష్ణ జయంతీ గురించి మాట్లాడారు. కార్య క్రమానంతరము చక్కని అల్పాహారము టీ ఇచ్చారు.


గురుపూజ మరియు ప్రమాణస్వీకారోత్సవము


కామెంట్‌లు