జన్మదిన శుభాకాంక్షలు

 


అవోపా గద్వాల్ అధ్యక్షుడు శ్రీ మరిడీ శ్రీకాంత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదినాలెన్నో జరుపుకోవాలని, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని,   వాసవీ మాత కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మీపై ప్రసారించాలని అభిలాషిస్తున్నాము 💐 -నూక యాదగిరి, ఎడిటర్, అవోపా న్యూస్ బులెటిన్.💐

కామెంట్‌లు