సి.ఏ కోర్సు పాసైనందులకు అభినందనలు


పాలమూరు జిల్లా దేవరకద్ర పట్టణానికి చెందిన అవొపన్ కల్వా నరేష్ కూతురు నాగలక్ష్మి సి.ఏ కోర్సు పూర్తి చేసినందున ఆమెను వారి తల్లి దండ్రులను తెలంగాణ రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షుడు శ్రీ మలిపెద్ది శంకర్ గారు అభినందించారు. అతి కఠినాతికఠినమైన ఛార్టర్డ్ అకౌంటెంట్ పరిక్షలో అలవోకగా విజయం సాధించిన నాగలక్ష్మిని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెలుపు చున్నవి.


కామెంట్‌లు