ఆర్య వైశ్య వివాహ పరిచయ వేదిక

 

Telangana State AVOPA

Arya Vysya VIVAHA PARICHAYA VEDIKA - 2023

Date: 22nd & 23rd, July 2023.

Venue: SHUBHAM CONVENTION HALL
Nagole, Hyderabad.

Registration Fee: 1000/-

Registration Last date: 30.06.223

నమ్మకానికి ప్రతిరూపం, ప్రతిభా పాఠవాలకు, అకుంఠిత దీక్షా దక్షతకు పెట్టింది పేరైనా *తెలంగాణ రాష్ట్ర అవోపా* మొట్టమొదటిసారిగా *రాష్ట్రస్థాయి  ఆర్యవైశ్య వధూవరుల వివాహ పరిచయ వేదిక* ను హైదరాబాదులో నిర్వహించాలనే బృహత్తర కార్యక్రమం చేస్తున్నది. కేవలం సమాజసేవలో మా వంతు కృషి చేయాలని సంకల్పముతో చేపట్టుతున్న ఈ వివాహ పరిచయ వేదికకు అందరూ సహకరించాలని కోరుతున్నాము.  కావున రాష్ట్రంలోని మారుమూల గ్రామాల నుండి విదేశాలలో నివసిస్తున్న అన్ని స్థాయిల వారు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ జీవితాలను ఆనందమయం చేసుకోగలరని కోరుచున్నాము. వెయ్యి రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు QR code, UPI ID or Bank a/c ద్వారా చెల్లించి వెబ్సైట్ ద్వారా వివరాలు నమోదు చేసుకోగలరు.


UPI a/c details
UPI ID: 0517110A0123283.mab@pnb

Bank a/c details:
 name : Telangana AVOPA
No. 08712191039449.
IFSC code: PUNB0087110

For Contact: 
WhatsApp no. 9010900699

No.s 9848132464, 9951266990, 9440493900, 9849562944, 9247333486 and 9666655967

*


కామెంట్‌లు