అశ్రునివాలి

 

 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖా మాత్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్, ఆర్యవైశ్య భీష్మపితామహుడు  ఆంధ్ర ప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గా పనిచేసి ఆర్యవైశ్యుల అందరికీ పెద్ద దిక్కు గా నున్న శ్రీ కొణిజేటి రోశయ్య గారు ఈరోజు మన అందరిని విడిచిపెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు మలిపెద్ధి శంకర్, ప్రధాన కార్యదర్శి శ్రీ పోలా శ్రీధర్, ఆర్థిక కార్యదర్శి ష్టి నిజాం వెంకటేశం వారి కమిటీ మరియు అవోపా న్యూస్ బులెటిన్ కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.

కామెంట్‌లు