This is header
నివాళి

 

ఆంధ్రప్రదేశ్ అవోపా నిర్వహించిన వాసవీ ప్రభ త్రైమాస పత్రిక సలహాదారు గా చాలా కాలం సేవలందించిన శ్రీ జయరాం గుప్త గారు తేదీ 30.11.2021 రోజున పరమపదించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలంగాణ రాష్ట్ర అవోపా అవోపా న్యూస్ బులెటిన్ నివాళులు ఆర్పీస్తున్నవి.



This is footer
కామెంట్‌లు