అభినందనలు

 

*తెలంగాణ రాష్ట్ర స్థాయి సైక్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు మాక్స్వెల్ ట్రెవర్ సైక్లింగ్ వెల్ఫేర్ అసోసియేషన్* తో కూడి  కీసర ఓ.ఆర్.ఆర్ సర్వీస్ రోడ్ లో నవంబర్ 13,14 తేదీల్లో నిర్వహించాయి.   జయదేవ్ గారి కుమార్తె  వుమెన్ ఎలైట్ (వ్యక్తిగత) మరియు వుమెన్ ఎలైట్ (సామూహిక) విభాగాల్లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన డానికి  అర్హత సాధించడం  ఎంతో ఆనందదాయకమని రాష్ట్ర అవొపా అధ్యక్షులు మలిపెద్ది శంకర్ అన్నారు. మహతి గుప్త కి వారు మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయు చున్నవి.


కామెంట్‌లు