అవోపా మిర్యాలగూడ వారి సేవా కార్యక్రమాలు

 

మిర్యాలగూడ AVOPA ఆధ్వర్యంలో బీద విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేత మరియు విద్యావంతుల సన్మాన కార్యక్రమం లో ముఖ్య అథితి గా పాల్గొన్న  AVOPA రాష్ట్ర అధ్యక్షులు మలిపెద్ది శంకర్ ప్రధాన కార్యదర్శి పోలా శ్రీధర్ ఆర్థిక కార్యదర్శి నిజాం వెంకటేశం. ఈ కార్యక్రమం లో 12 మంది బీద విద్యార్థినీ విద్యార్థులకు ఆర్థిక సహాయం AVOPA మిర్యాలగూడ అధ్యక్షులు శ్రీ ఏచురి మురహరి గారి ఆధ్వర్యంలో అందజేశారు. తెలంగాణ  యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ దాచేపల్లి రవీందర్ గారు, జగిని బీమయ్య మలిపెద్ది శంకర్ పోలా శ్రీధర్ నిజాం వెంకటేశం గార్లను ఘణంగా సన్మానించారు. శ్రీ బండారు కుశలయ్య శ్రీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారుకామెంట్‌లు