సన్మానాలు

 

పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారిని వారి కార్యాలయంలో  మలిపెద్ది శంకర్AVOPA రాష్ట్ర అధ్యక్షులు, mlc బొగ్గారాపు దయానంద్ గారు సమక్షంలో సన్మానం చేయగా, వారు కూడా నూతనంగా రాష్ట్ర అవొపాకు అధ్యక్షుడు గా ఎన్నికైన మలిపెద్ది గారిని మరియు ఆర్థిక కార్యదర్శి శ్రీ నిజాం వెంకటేశ్ గారలను దామోదర్ గారు కూడా సన్మానించారు.

కామెంట్‌లు