నెహ్రు జయంతి నిర్వహణ


మంచిర్యాల జిల్లా పట్టణ అవోపా ఆధ్వర్యంలో నెహ్రు జయంతి ని  ఘనంగా నిర్వహిం చారు. జ్యోతి ప్రజల్వన గావించి నెహ్రు చిత్ర పఠానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా స్థానిక శిశు మందిర్ పాట శాల విద్యార్థులకు ఆట పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతుల ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అవోపా జిల్లా అధ్యక్షులు గుండ సత్యనారాయణ గౌరవ అధ్యక్షుడు వొజ్జెల రాజమౌళి పట్టణ అవోపా అధ్యక్షుడు పాలకుర్తి సుదర్శన్ జిల్లా అవోపా ప్రధాన కార్యదర్శి రాచర్ల సత్యనారాయణ ఫైనాన్స్ కార్యదర్శి అక్కన పెల్లి రవీందర్ జిల్లా ఉపాధ్యక్షుడు కొంజర్ల శ్రీనివాస్ పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్త కిరణ్  ఫైనాన్స్ కార్యదర్శి బోదుకురి సత్తయ్య సభ్యులు వివేక్ శిశు మందిర్ టీచర్స్. విద్యార్థులు పాల్గొన్నారు.

కామెంట్‌లు