అభినందనలుAvopa మంచిర్యాల AVOPA గరిమిల్ల ఎన్నికలలో ఏకగ్రీవంగా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మంచిర్యాల అధ్యక్షునిగా సత్య వర్ధన్ కార్యదర్శిగా సాయి సత్యనారాయణ, కోశాధికారిగా నేరెళ్ల శ్రీనివాస్, గరిమిల్లా avopa అధ్యక్షునిగా విద్యాసాగర్ కార్యదర్శిగా మంచాల శంకర్ గారు కోశాధికారిగా టి వి ప్రసాద్ గారలు ఎన్నికైనట్లు రాష్ట్ర అవోపా అదనపు ప్రధాన కార్యదర్శి/ ఎన్నికల అధికారి సిరిపురం శ్రీనివాస్  తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని AVOPA నాయకులు వైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బళ్ళు శంకర లింగం జోనల్ చైర్మన్ పల్లెర్ల శ్రీహరి గారు జిల్లా వైశ్య సంఘం అధ్యక్షులు ముక్తా శ్రీనివాస్, అవోపా నాయకులు GPV శేఖర్ VOJJALA నిరంజన్ వోల్లాల సత్తయ్య vojjala రాజమౌళి, కాసం మల్లికార్జున్ ,దొడ్డ శ్రీనివాస్, మహిళా AVOPA సభ్యులు గిరిజ తదితరులు పాల్గొన్నారు.  తెలంగాణ రాష్ట్ర అవోపా  అధ్యక్షుడు మలిపెద్ది శంకర్, వారి కమిటీ మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తేలియజేయు చున్నారు. 
కామెంట్‌లు