మాహబూబ్ నగర్ పట్టణ AVOPA ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా రాష్ట్ర అధ్యక్షులు మలిపెద్ది శంకర్ హాజరై అధ్యక్షులు గుండవెల్లి భాస్కర్ ప్రధాన కార్యదర్శి కొక్కోళ్ల అశోక్ కుమార్ ఆర్థిక కార్యదర్శి రాఘవేందర్ తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి పోలా శ్రీధర్ చీఫ్ కో ఆర్డినేటర్ కండె కుమారస్వామి ఉపాధ్యక్షులు కలకొండ సూర్యనారాయణ కార్యదర్శి కొండూరు రాజయ్య జిల్లా అధ్యక్షులు కంది శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి