మహబూబ్ నగర్ టౌన్ అవోపా అధ్యక్షులు గారికి శుభాకాంక్షలు

 


AVOPA మహబూబ్ నగర్ టౌన్ అధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ గుండవెల్లి భాస్కర్ కు హృదయ పూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెల్పిన మలిపెద్ది శంకర్ రాష్ట్ర అవోపా అధ్యక్షుల, ప్రధాన కార్యదర్శి పొలాశ్రీధర్ చీఫ్ కో ఆర్డినేటర్ కండె కుమార స్వామి ఆర్థిక కార్యదర్శి నిజాం వెంకటేశం ఉపాధ్యక్షులు కలకొండ సూర్యనారాయణ సెక్రటరీ కొండూరు రాజయ్య జిల్లా అధ్యక్షులు కంది శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ తదితరులు. వీరిని అవోపా న్యూస్ బులెటిన్ అభినందిస్తున్నది. 


కామెంట్‌లు