మలిపెద్ది శంకర్ కు జరిగిన సన్మానాలు

 

తెలంగాణ రాష్ట్ర అవోపా నూతన కార్యవర్గం ఏర్పాటైనందున వారి  ప్రమాణ స్వీకార కార్యక్రమం గురించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని కలిసి ముఖ్య అతిథిగా ఆహ్వానించిన రాష్ట్ర అవోపా అధ్యక్షుడు శ్రీ మలిపెద్ది శంకర్, ప్రధాన కార్యదర్శి శ్రీ పోలా శ్రీధర్ మరియు ఆర్థిక కార్యదర్శి శ్రీ నిజాం వెంకటేశం. రాష్ట్ర అవోపా అధ్యక్షులు మలిపెద్ది శంకర్ కు  కాశీ అన్నపూర్ణ సత్రం ఆధ్వర్యంలో తిరుపతి లో సన్మానం చేసిన ఆంధ్రప్రదేశ్ ఎన్విరాంన్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ అవొపా అధ్యక్షులు పువ్వాడి చంద్రశేఖర్ గారు.  వాసవి సేవాకేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మలిపెద్ది శంకర్ కు సన్మానం చేసిన తెలంగాణ ఉస్మానియా వైస్ ఛాన్సలర్ రవీందర్ గారు సేవాకేంద్రం అధ్యక్షులు అలంపల్లి రవికుమార్ కార్యదర్శి రమేష్ కోశాధికారి పంపాటి జ్ఞానచందర్,  కొండలే మల్లికార్జున్.
వాసవి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మలిపెద్ది శంకర్ కు సన్మానం చేసిన కండె కుమారస్వామి చెరుకుపల్లి రాజేశ్వర్ బెజగం రమేష్ జి. కృష్ణయ్య జూలూరి రమేశబాబు కలకొండ సూర్యనారాయణ మరిడి శ్రీకాంత్ బిళ్ళకంటి రవికుమార్ పోలా శ్రీధర్ తదితరులు. రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య యువజన సంగం షాద్ నగర్ ఆర్యవైశ్య యువజన సంఘము ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మలిపెద్ది శంకర్ కు సన్మానం చేసిన జిల్లా అధ్యక్షులు దోమ నర్సింహా పట్టణ అధ్యక్షులు సురేష్ కుమార్ కార్యదర్శి గుబ్బ శ్రీనివాస్ ఆర్య వైశ్య సంఘము అధ్యక్షులు సరపు రమేష్ తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌లు