జన్మదిన శుభాకాంక్షలు

 

జగిత్యాల జిల్లా సంక్షేమ అధికారి మరియు జగిత్యాల టౌన్ AVOPA గౌరవ సలహాదారులు  డా. భోనగిరి నరేష్ గారి జన్మదినం సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, శాలువ, మేమొంటో తో సన్మానం చేయడం జరిగింది. కార్యక్రమంలో అవోపా జగిత్యాల పట్టణ అధ్యక్షుడు పబ్బ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి  మోటూరి శ్రీనివాస్ మరియు ఈసీ మెంబర్ కొండూరి రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌లు