అవోపా నాగర్ కర్నూలు వారిచే విద్యార్థులకు క్రీడా సామాగ్రి అందజేత

 

    ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హౌసింగ్ బోర్డ్ నాగర్కర్నూల్ విద్యార్థినీ విద్యార్థులకు క్రీడా సామగ్రిని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసిన దాత నీలా ప్రేమ్ కుమార్ గారి సతీమణి అయిన శ్రీమతి రాజ్యలక్ష్మి గారి జన్మదినం సందర్భంగా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో అవోపా ప్రధాన కార్యదర్శి ఇందువాసి రవి ప్రకాష్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.రామ్మోహన్ గారు పాల్గొ న్నారు. ఈ కార్యక్రమాన్ని వారి పాఠశాలలో నిర్వహించినందుకు అధ్యక్షులు వాసా రాఘవేందర్ గారికి మరియు దాత నీలా రాజ్యలక్ష్మి ప్రేమ్ కుమార్ గారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు  ధన్యవాదాలు తెలియజేశారు.  ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాగర్ కర్నూల్ అవోపా అధ్యక్షులు వాస రాఘవేందర్ గారికి వారి కార్యవర్గానికి రాష్ట్ర అధ్యక్షులు మలిపెద్ది శంకర్ అభినందనలు తెలియజేశారు.

కామెంట్‌లు