బీద విద్యార్థులకు సహాయం


తేదీ 19.10.2021 రోజున శ్రీ జ్ఞానేశ్వర వాత్సల్య మoధిర అరక్షిత బాలికల నిలయం లో శ్రీ పోల సంతోష్ గారి కుమారుడు రిషీకర్ 17-10-2021 రోజున పుట్టిన సందర్భంగా రూ.5000 ల విలువ గల చలి కొట్ లు అందజేయగా వాటిని అవోపా నాగర్ కర్నూల్ వారి ఆద్వర్యంలో బాలికలకు ఇవ్వడం జరిగింది.
ఇదే కార్యక్రమం లో మరియొక దాత కందురి సాయిప్రసాద్ గారు రూ 5000/- లు ఆలేరు గ్రామానికి చెందిన B.tec final year చదువుతున్న వైశ్య విద్యార్థి C.భరత్ కు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా avopa అధ్యక్షులు శ్రీ వాస రాఘవేందర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద ప్రతిభావంతులైన విద్యార్థులు తమని సంప్రదిస్తే AVOPA తరపున వీలైనంత ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని మునిసిపల్ చైర్ పర్సన్ శ్రీమతి కల్పనా భాస్కర్ గౌడ్ గారు, రాష్ట్ర అవోపా అధ్యక్షుడు శ్రీ మలిపెద్ది శంకర్, ప్రధాన కార్యదర్శి pola శ్రీధర్, జిల్లా అధ్యక్షులు బిళ్ళకంటి రవికుమార్, కందికొండ శ్రీనివాస్ తదితరులు అభినందించారు.  ఈ కార్యక్రమం లో AVOPA అధ్యక్షులు వాస రాఘవేందర్ మాజీ అధ్యక్షులు  D. రాజయ్య pro వెంకటరాజు గారు ఆశ్రమ నిర్వాహకులు ఆకారపు విశ్వనాథం , బాలస్వామి గారు తదితరులు పాల్గొన్నారు.
 


 

కామెంట్‌లు