మేడ్చల్ అవోపా కార్యక్రమాలు మేడ్చల్ అవొపా అద్వ్యర్యంలో  జమ్మి చెట్టు నాటు కార్యక్రమము

ఎంపీ రాజ్యసభసభ్యుడు..శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు.. *గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఊరి ఊరికో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు మొక్కలు నాటే కార్యక్రమంలో బాగంగా  జగద్గిరిగుట్ట లోని శ్రీ  నల్లపోచమ్మ దేవాలయంలో ఒక జమ్మి చెట్టు మొక్కను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదిగా  తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు, మేడ్చల్ జిల్లా అవోపా అధ్యక్షులు కట్ట రవి కుమార్, వైస్ ప్రెసిడెంట్ నాగరాజు, వి వి నగర్ అధ్యక్షులు అంజన్ కుమార్ ,శ్రీనివాస్, బండి వినోద్,రవి,చంద్రమోహన్, సంపత్, నజీర్ మహమ్మద్, కల్వ శ్రీనివాసులు ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు