టౌన్ అవోపా వనపర్తి వారిచే మలిపెద్ది కి సన్మానం

 

 తేదీ 10.10.2021 రోజున వనపర్తి టౌన్ AVOPA ఆధ్వర్యంలోజరిగిన రాష్ట్ర అవోపా అధ్యక్షుడు శ్రీ మలిపెద్ధి సన్మాన కార్యక్రమంలో వారు రాష్ట్ర AVOPA అధ్యక్షులు మలిపెద్ది శంకర్  అమ్మవారి పూజ లో పాల్గొని సన్మాన కార్యక్రమం సమావేశం లో మాట్లాడుతున్న దృశ్యం. AVOPA పట్టణ అధ్యక్షులు లగిశెట్టి శ్రీనివాసలు జిల్లా అధ్యక్షులు మహేష్ ప్రధాన కార్యదర్శి దోమ శ్రీనివాస్ సంబు వెంకటేశ్వర్లు పంపు శ్రీను ఇట్కూరి వీరయ్య గుప్త జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు నాగబండి యాదగిరి పట్టణ కన్వీనర్ గోనూరు యాదగిరి మారం బాలేశ్వరయ్య కొట్ర కృష్ణమూర్తి పూరి బాలరాజు యువజన సంగం అధ్యక్షులు వెంకటేష్ వర్తక సంఘము అధ్యక్షులు రామకృష్ణ మహిళసంగం అధ్యక్షులు మంజుల తదితరులు పాల్గొన్నారు. తదుపరి వాసవీ మాత ఆలయానికి వెళ్లి అమ్మవారికి పూజలు నిర్వహించారు. కామెంట్‌లు