సన్మానం


తేదీ 15.10.2021 రోజున నిజంపేట  పెనుగొండ వాసవిమాత దేవాలయం లో జమ్మిచెట్టును నాటి విజయదశమి పూజ లోముఖ్య అతిథులు గా పాల్గొన్న టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ 
శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు రాష్ట్ర AVOPA అధ్యక్షులు మలిపెద్ది శంకర్ గారిని ఈ సందర్బంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమం లో దేవాలయం అధ్యక్షులు బచ్చు గంగాధర్ గారు బచ్చు చైతన్య గారు మేడ్చల్ జిల్లా AVOPA అధ్యక్షులు కట్టా రవికుమార్ పొలిటికల్ చైర్మన్ శైలజ శ్రీనివాస్ గ్రంధశిల పాల్గొన్నారు
కామెంట్‌లు