అవోపా సూర్యాపేట ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షా శిబిరం నిర్వహణ


 అవోపా సూర్యాపేట ఆధ్వర్యంలో స్థానిక పద్మశాలి భవన్లో ఉచిత కంటి పరీక్షల శిబిరంను అవోపా సూర్యాపేట అధ్యక్షుడు శ్రీ సంపత్కుమార్ గారు ప్రారంభించారు. ఈ శిబిరంలో సుమారు 188 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 39 మంది కి  క్యాటరాక్టు శస్త్రచికిత్స చేయాలని నిర్ధారించి సూర్యాపేట లోని లయన్స్ క్లబ్ హాస్పిటల్ లో ఉచితంగా శస్త్ర చికిత్స నిర్వహిస్తామని తెలియజేయు చున్నారు. 

కామెంట్‌లు