ఆదివారం శ్రీ రామాలయ ఆలయ ప్రాంగణంలో వాసవి క్లబ్ సత్తుపల్లి ఆధ్వర్యంలో వాసవీ గణపతి నవరాత్రి ఉత్సవ మండపము నందు, షాద్నగర్ వాస్తవ్యులు వ్యాపార వేత్త శ్రీ నాగిళ్ల గోపాల్ అండ్ సన్స్, వారి ఆర్థిక సహాయంతో సత్తుపల్లి ఆర్కే ఫౌండేషన్ వారికి, మన ముఖ్య అతిధి రమాకాంత్ చేతుల మీదగా మెరిట్ కుట్టు మిషన్ ను మరియు ఒక బియ్యం బస్తాను ఇవ్వటం జరిగినది. ఈ కార్యక్రమంలో కొత్తూరు ఉమామహేశ్వర రావు, గుడిమెట్ల గాంధీ, వనమా వాసు, నడిపల్లి లక్ష్మీనారాయణ, కొత్తూరు కోటేశ్వరావ, గుండు ఉమామహేశ్వరరావు గుండు శ్రీనివాసరావు, పోకూరి కృష్ణ ప్రసాద్ రతికంటి సత్తిబాబు, పిన్నం కనకారావు, నాని గోళ్ళవినయ్, అత్తులూరి పురుషోత్తం, వాసవి మిత్రులు, మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి