అవోపా మిర్యాలగూడ వారి ఆర్థిక సహాయము

 


తేదీ 22.9.2021 రోజున అవోపా మిర్యాలగూడ వారు కరోన మహామ్మారి కాటుకు బలైన ఇద్దరి తండ్రుల పిల్లలు మోహనకృష్ణకు రూ.5000లు మరియు సి.ఎచ్. శివాని కి రూ.5000లు ఇంటర్ రెండవ సంవత్సరం చదువు కొనసాగడానికి ఆర్థిక సహాయము చేశారు. ఈ కార్యక్రమంలో అవోపా మిర్యాలగూడ అధ్యక్షుడు మురళి గారు వారి టీమ్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ వారిని అభినందిస్తున్నవి.

కామెంట్‌లు