యువతిపై అఘాయిత్యం

 


పెద్ద వయసు మహిళపై దారుణానికి పాల్పడ్డ యువకులు అత్యాచారం చేసి, తలను గోడకు బాది హత్య చేసి ఆపై బంగారు నగలు అపహరించిన సంఘటన నల్గొండ జిల్లాలోని ముషంపల్లి లో జరిగినది.  నిందితులను చితకబాది పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు. ఈ సంఘటన అత్యంత దారునమైందిగా పరుగణిస్తూ దోషులను కఠినాతి కఠినంగా శిక్షించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య ఆఫీసర్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోషియేషన్ అధ్యక్షులు శ్రీ మల్లిపెద్ది శంకర్ రాష్ట్ర అవోపా తరపున ముఖ్యమంత్రి గారిని, KTR గారిని, మరియు డీజీపీ గారిని కూడా అభ్యర్థిస్తున్నారు. దోషులపై సత్వర చర్య తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని అవోపాల సభ్యులు మలిపెద్ది చర్యను సమర్థిస్తూ తామందరము మీ వెంట ఉన్నామని దోషులను శిక్షించే వరకు విశ్రమించమని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారిని తక్షణమే కలవమని   కోరుతున్నారు. 


కామెంట్‌లు