సన్మానాలు

 ఇంజనెర్స్ డే సందర్బంగా మంచిర్యాల అవొప అధ్యవర్యం లో స్థానిక సాయినాథ్ రెసిడెన్సీ లో ఆరుగురు ఇంజనేర్లకు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం లో అవొప అధ్యక్షులు టీ సత్యవర్ధన్,కార్యదర్శి సాయిని సత్యనారాయణ ,కోశాదికారి నేరెళ్ల శ్రీనివాస్ రాష్ట్ర అవొప అదనపు ప్రధానకార్యదర్శి సిరిపురం శ్రీనివాస్,జిల్లా నాయకులు బళ్ళు శంకర్లింగం గారు ఎర్ర సత్యం గారు కాసం మల్లికార్జున్ గారు మంచాల జగన్ గారు ముక్క రమేష్ గారు పాల్గొన్నారు

కామెంట్‌లు