సన్మానం

 


తెలంగాణ రాష్ట్ర అవొపాకు చీఫ్ కో ఆర్డీనేటర్ గా పాలమూరు బ్యాంక్ మ్యానేజర్ శ్రీ కంది కుమార స్వామి గారిని అధ్యక్షుడు శ్రీ మలిపెద్ది శంకర్ గారు నియమించి నారని శ్రీ పోలా శ్రీధర్ గారు వాట్సాప్ ద్వారా తెలియజేశారు. వీరిని ప్రధాన కార్యదర్శి శ్రీ పోలా శ్రీధర్ గారు, ఆర్థిక కార్యదర్శి శ్రీ నిజాం వెంకటేశం గారు, శ్రీ కలకొండ సూర్యనారాయణ గారు రాష్ట్ర అవోపా కార్యాలయంలో సన్మానించారు.  కావున శ్రీ కంది కుమార స్వామి గారికి అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తేలియజేయు చున్నది. 

కామెంట్‌లు