శ్రీ జస్టిస్ దల్వీర్ భండారి తదుపరి 9 సంవత్సరాల కాలపరిమితితో అంతర్జాతీయ న్యాయస్థానానికి (ICJ) ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు. జస్టిస్ భండారీ 193 లో 183 ఓట్లు సాధించారు, జనరల్ అసెంబ్లీ మద్దతు మరియు బలం ప్రదర్శిస్తూ అతని వెనుక ర్యాలీ చేసింది. జస్టిస్ భండారి మన గౌరవనీయ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మరియు ముంబై హైకోర్టు మాజీ CJ కూడా. ఇంతకు ముందు గ్రేట్ బ్రిటన్ 71 సంవత్సరాలు ఈ పదవిలో ఉంది. ఇంతటి అత్యున్నతమైన పదవికి నబ భారతీయుడు అత్యధిక మెజారిటీ తో ఎన్నిక కావడం భారతదేశానికి గర్వకారణం. అతనికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తేలియజేయు చున్నవి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి