శాంత స్వభావుడు, సేవాతత్పరుడు, అవోపా కల్వకుర్తి అధ్యక్షుడు శ్రీ ఎలిశెట్టి కృష్ణయ్య గారి మరణం చాలా బాధాకరం. వారి ఆత్మ కి శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి