పోకల పలుకులు

 

*pokala mantra*

“Never limit yourself, we live in a limitless world with endless possibilities. So,never say you can't and never give up.”  GM

 పోకల పలుకులు

“మనల్ని నమ్మిన వారికి ఎప్పుడు అబద్దం చెప్పకూడదు. ఎందుకంటే,మనం ఏమి చెప్పినా అది నిజమని నమ్ముతారు కాబట్టి. “నమ్మకం”చాలా విలువైంది. మన ఆశయం ఉన్నతమైతే, ఆలోచన పవిత్రమైతే మరియు వాటికి తోడు మన ఆత్మబలమే ఆయుధమైతే మనకు విజయం తప్పక వరిస్తుంది.అది ముమ్మాటికి సత్యం”

కరోనాకవిత

“నక్క జిత్తుల చైనా పంపింది లోకానికి - కరోనా వైరస్ “తంట”, పిక్కటిల్లేలా చెలరేగింది వినాశం చేస్తూ - బడబాగ్ని “మంట”, చిటారు కొమ్మకు చేరింది - మానవ మరణాల “పంట”  తటాలున మ్రోగించాలి కరోనా వైరస్ పై - విజయాల “జేగంట”! చందరన్న మాట - సద్ది మూట!!!

కామెంట్‌లు