పోకల పలుకులు

 

 పోకల పలుకులు
“మౌనానికి రూపం లేకపోవచ్చు , కానీ అగ్ని వలే దహించే శక్తి ఉంది. మనం పనిలో ఉన్నా, పది మందిలో ఉన్నా మనకు నచ్చిన వాళ్ళు మనతో లేని లోటు స్పష్టంగా కనిపించడమే అసలైన “ప్రేమ”. మాటకు పదును లేకపోవచ్చు, కానీ మనసును ముక్కలు చేసి శక్తి ఉంది.”
 
pokala mantra
“Life can be happier and stress free if we remember one simple thought: "We can't have all that we *Desire*. but ,God will give us all that we *Deserve*.” GM

కరోనా కవిత
“కుటిల నీతి చీనా దేశమా - విడనాడు నీ “మంకుపట్టు”,
కరోనా వైరస్ భూతమా - తెల్సిందిలే నీ “ఉడుము పట్టు”,
కంటబడకుండా అంటుకున్నావు - మానవాళి “తేనె పట్టు”,
స్వీయనియంత్రణే మా తారక మంత్రమై - నీ ఊపిరి “అదిమి పట్టు”! చందరన్న మాట - సద్ది మూట!!
కామెంట్‌లు