పోకల పలుకులు


  పోకల పలుకులు
“బంధం" ఉంటే,"అద్దంలా" ఉండాలి.లేదంటే,"నీడలా" ఉండాలి. ఎందుకంటే.? "అద్దం" అబద్ధం చెప్పదు.. "నీడ" మనల్ని వదిలి వెళ్ళదు.”

కరోనా కవిత
“కరోనా వైరస్ తో పిట్టల్లా రాలుతున్నారు - లక్షల్లో “జనం”,
నిబంధనలాచరించడం తప్ప మనలను - రక్షించదు “ఏ ధనం”, మాడిపోతున్నారు మిడతల వలె - ఏమిటీ ? “అకాల మరణం”, ప్రాణ రక్షణకు స్వీయనియంత్రణే - మనకిక “శరణం”! చందరన్న మాట - సద్ది మూట!!

polala mantra
“No matter how you behave with people around you, they will *love*you according to their NEED and their MOOD.”GM

కామెంట్‌లు