పోకల పలుకులు
“అనవసర పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి , అజ్ఞానుల ద్వారా పాకిపోయి మూర్ఖుల ద్వారా అంగీకరించబడి సభ్య సమాజంలో దుమారం లేపుతాయి.అందుకే ప్రేమ నిండిన మంచి మనసుతో చేసిన సహాయం మరియు మంచి వారితో స్నేహం ఎప్పుడు వృధా కావు.”

కరోనా కవిత
“కరోనా చిమ్మిన విషముతో - కంపించి పోయింది “పుడమి తల్లి”, మరణ శోకంతో తల్లడిల్లింది - వెన్నలాంటి “కన్నతల్లి”,
కరోనా పరారితో పరవళ్ళు తొక్కింది - ఇలలో “పాలవెల్లి”,
కరోనా చావుతో లోకమంతా - వెల్లివిరిసింది “సిరిమల్లి”!
చందరన్న మాట - చక్కని సద్ది మూట!!!
pokala mantra
“Do a million good *THINGS* nobody will CARE.But, Commit a single *MISTAKE* Everybody will Judge YOU.That is the TRUTH of LIFE” GM

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి