అవోపా హబ్సిగూడా జీవితకాల మరియు కార్యవర్గ సభ్యుడు, అవోపా కార్యకలాపాలలో చురుకైన పాత్ర పోషించిన వాడు, సేవా భావంతో ఉండి పేదలకు సేవ చేయుటలో ముందుండు వాడు, పెళ్లికాని ఆర్యవైశ్య యువతీ యువకులకు పెళ్లిళ్లు చేయుటలో తనదైన స్ఫూర్తి ప్రదర్శించి వర్చ్యువల్ మాట్రిమోనిలో చాలా మందిని చేర్పించిన వాడు అకస్మాత్తుగా తేదీ 23.7.2021 రోజున స్వర్గస్తులైనారు. వారి మరణం అవోపా హబ్సిగూడా కే కాదు, రాష్ట్ర అవోపా కు మరియు అవోపాన్ల సమజానికే తీరని లోటు. వారి ఆత్మ శివైఖ్య మొందాలని వారి కుటుంబ సభ్యులకు ఆత్మధైర్యం కలగాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ మరియు అవోపా హబ్సిగూడ ఆక్షిస్తున్నవి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి