పోకల పలుకులు


 కరోనా కవిత
“కరోనా  విషపు కోరలతో  వణుకుతున్న లోకానికి - సాక్షం “కాల చక్రం”, ఆదరణ కరువై కంపించిపోతుంది - రక్షణ లేక “ధర్మచక్రం”, కరుణ లేని కరోనా సైతానుతో - కరిగిపోతుంది “జీవిత చక్రం”, మారణకాండను ఆపుటకు కరోనా రక్కసి పై - ఎక్కుపెట్టాలి “సుదర్శనం చక్రం”!చక్కనైన మాట - చంద్ర నోట!!!

 పోకల పలుకులు
“నిత్యజీవితంలో మన మీద  నింద వేయని *బంధువు* ఎవరు?ఎవరు  చుట్టం, ఎవరు  పక్కం ?ఎవరికి వారే స్వార్థం.ధనముంటే లేదు గుణం.గుణముంటే లేదు ధనం. ఆప్యాయత , అత్మీయత అంతా  ఒక బూటకం.ఆప్తుడు ఎవ్వరు ? ఆత్మీయులు ఎవ్వరు ? అవసరానికో  మాట అది నెరవేరటం తోనే చెబుతారు టాటా.కానీ, కష్టమొచ్చినా, నష్టమొచ్చినా వెంట నిలిచేదొక్కడే.ఆతడే నీ అసలు సిసలైన “స్నేహితుడు”

 pokala mantra
"When you trip over love, it is easy to get up. But,when you fall in love, it is impossible to stand again."GM

కామెంట్‌లు