పోకల పలుకులు

 

 పోకల పలుకులు
"ప్రశ్న ఏదైనా సరే చిరునవ్వు చిలకరిస్తు ప్రేమతో బదులిస్తే ఎదుటి మనిషి సంతృప్తి చెందగలడు. అప్పుడే మనం గడిపే ప్రతిరోజు ఇంకొంచెం అందంగా ఉంటుంది. నీ పరిస్థితిని ఎప్పుడు ఎవరు ఆలోచించరు. కాని నీ తియ్యని పలకరింపు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. మంచి కోసం మనిషి మారాలి. కానీ, తన అవకాశం కోసం మనిషి స్వార్థ గుణం తో రంగులు మార్చకూడదు."

 pokala mantra
“Face every problem with a *smile* and a *positive attitude*.It may not change your problem, but it can change the way you go through it”GM

కరోనాకవిత
“కల్సికట్టుగా కఠిన నియంత్రణ తో  - కరోనా రక్కసిని “ఓడిద్దాం”, కరోనా వైరస్ మూలాలను నిరంతర - పరీక్షలతో “చేదిద్దాం”, అంతిమ లక్ష్యంగా కరోనా పై సమరంలో - విజయం “సాదిద్దాం”, వింత రోగమును అంతం చేయుటలో - సొంత రక్షణ చర్యలు “బోధిద్దాం”! చందరన్న మాట - చక్కని సద్ది మూట!!
కామెంట్‌లు