పోకల పలుకులు

 

పోకల పలుకులు
“అవసరానికి వాడుకుని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్నా, లేకున్నా ఒకటే. అలాంటి వాళ్లకు మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులగా అనిపిస్తాం,
అవసరం తీరాకా గడ్డిపరకతో సమానంగా కనిపిస్తాం.
అలాంటి వాళ్ళతో జర జాగ్రత్తగా ఉండాలి. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరు వుండరు. అలా ఉంటారను కోవడం వట్టి భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడు వుండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి వుండదని గమనించాలి” 

pokala mantra
“Without crossing the worst situations, no one can touch the best corners of life. Dare to face anything in life.”GM
కామెంట్‌లు