పోకల పలుకులు

 

పోకల పలుకులు
“ఏ "సమస్య" అయితే, మనలను ఇబ్బంది పెడుతుందో,
ఆ "సమస్య" నే మనం ఇబ్బంది పెట్టాలి. అంతే కాని,మనమే ఇబ్బంది పడుతూ కూర్చోకూడదు. సింహం నేరుగా వేటాడుతుందే తప్ప, ఎలా వేటాడాలో అని  గుంట నక్కల సలహాలు తీసుకోదు. వేట అనేది దానికి జన్మతహా వచ్చిన లక్షణం.ఆ సత్యం గ్రహించి మనము ముందుకు పోవాలి.”

pokala mantra
“*People* who talk frankly, clearly  and straight are often perceived as harsh.But,they are *truthful*  & don’t deceive anyone. “Have a Positive Attitude”. GM

 కరోనా కవిత
“కరోనా మాయలాడితో చైనాకు వున్నది - తరగని “బంధం”,
తరుణమిదేనంటు లోకమంతా తెంచుకుంది - చైనాతో “సంబంధం”, శరణమిదేనంటు విశ్వమంతా ఎంచుకుంది - స్వీయనియంత్రణా “నిర్భంధం”, మరణించే దాకా కరోనా వైరస్ ను చేయాలి - నలువైపులా “నిర్భంధం”!
చందరన్న మాట - సద్ది మూట!!!
కామెంట్‌లు